ఉసిరి గురించి మోదీ ఏం చెప్పారో తెలుసా?
ఉసిరిని భారతీయ సూపర్ ఫుడ్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన మన్ కీ బాత్ 138వ ఎపిసోడ్‌లో భాగంగా, ఉసిరి గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 27న జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ ఉసిరి ప్రాముఖ్యత, ఎందుకు తినాలి? అనే దాని గురించి దేశ ప్రజలకు చాలా గొప్పగా వివరించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
