చాణక్య నీతి : ఒక వ్యక్తి నిజ స్వరూపం ఎలా తెలుసుకోవాలో తెలుసా?

Samatha

28 september 2026

Pic credit - Pinterest

ఆ చార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త, రాజకీయ వేత్త, ఆయన తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడిగా, తెలివైన వ్యక్తిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఆచార్య చాణక్యుడు

 ఆయన గొప్ప  రాజకీయవేత్త, గురువు మాత్రమే కాకుండా, మానవ స్వభావంపై కూడా లోతైన అవగాహన కలిగి ఉన్నాడు. మానవాళిని సరైన మార్గంలో నడిపించడానికి నీతి పుస్తకాన్ని రచించడం జరిగింది.

రాజకీయ వేత్తా గురువు

ఇందులో అనేక విషయాల గురించి తెలియజేయడం జరిగింది. దీనిలోని అంశాలు ఆ తరం వారికి మాత్రమే కాకుండా, ఈ తరం వారికి కూడా ఉపయోగకరంగా ఉన్నాయి.

చాణక్య నీతి

చాణక్యుడు మానవుల గురించి చెబుతూ.. అందరూ ఒకే విధంగా ఉండరు, మనుషులు పై బాగా మాట్లాడినా, వారు నిజస్వరూపం వేరే ఉంటుందని దాని గురించి తెలుసుకోవాలంటే, ఇలా చేయాలని తెలిపాడు.

మానవుల నిజస్వరూపం

ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం ద్వారా అతని నిజ స్వరూపం బయటపడుతుంది అని తెలియజేశాడు. అకస్మాత్తుగా డబ్బు వస్తే తాను మారిపోతాడంట.

పూర్తి స్వేచ్ఛ

అంతే కాకుండా మీకు కష్టాలు వచ్చినప్పుడే మీతో ఉండే వ్యక్తుల నిజస్వరూపం తెలుస్తుందని ఆ చార్య చాణక్యుడు తెలియజేయడం జరిగింది.

కష్టాల సమయంలో

అదే విధంగా ఒక వ్యక్తికి అధికారం, డబ్బు వచ్చినప్పుడు అతని ప్రవర్తనను గమనించండి. అప్పుడే అతని పూర్తి స్వభావం మీకు తెలిసి పోతుందంట.

అధికారం, డబ్బు

అలాగే, ఏదైనా పాత రహస్యం లేదా గతంలో చేసిన తప్పు బయటపడినప్పుడు ఎదుటి వ్యక్తి ప్రతిస్పందన మీకు వారి నిజ స్వరూపాన్ని తెలియజేస్తుందంట.

పాత రహస్యం