ఆ ఒక్క మార్పుతో రెచ్చిపోతోన్న కోహ్లీ.. కింగ్ బ్యాటింగ్ సీక్రెట్ చెప్పేసిన శుభ్‌మన్ గిల్..!
Shubman Gill: వెస్టిండీస్‌పై తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించిన వేళ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక విషయాలు వెల్లడించాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో కనిపిస్తున్న స్వేచ్ఛకు కారణమేంటో వివరించాడు. మరోవైపు ఎనిమిదో బ్యాటింగ్ స్థానంపై జట్టు ఆలోచనను చెప్పాడు. కుల్దీప్ యాదవ్ ప్రదర్శనపైనా ప్రశంసలు కురిపించాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
