Maramarala Sweet: మరమరాలతో దీపావళి స్వీట్.. నోట్లో వెన్నలా కరిగిపోయే అమృతం
దీపావళి లేదా ఇతర పండుగల సమయాల్లో వంటింట్లో గంటల తరబడి నిలబడి పిండివంటలు చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని. అలాంటి సందర్భాల్లో అస్సలు స్టవ్ వెలిగించకుండా .. ఇంట్లో తేలికగా దొరికే బొరుగులు (మరమరాలు), పాలపొడితో కేవలం పదే పది నిమిషాల్లో స్వీట్ షాపుల్లో కొన్నట్లే ఎంతో ఖరీదైన రాయల్ లుక్తో, నోట్లో వెన్నలా కరిగిపోయే 'మరమరాల పేడా' తయారుచేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
