చెర్రీస్ ఆరోగ్యానికి వరం.. ఎలా తినాలంటే?

samatha

6 November 2026

Pic credit - Pinterest

చెర్రీస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ ఒక చెర్రీ తినడం వలన బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.

చెర్రీస్

కాగా, ఇప్పుడు మనం చెర్రీస్ తినడం వలన ఎలాంటి సమస్యల నుంచి బయటపడతాం, వీటిని ఎలా తినాలో ఇప్పుడు మనం చూద్దాం.

ప్రయోజనాలు

చెర్రీస్ తినడం వలన ఇది యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.  అందువలన వీటిని తినడం వలన కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

కీళ్లనొప్పులు తగ్గుతాయి

అలాగే ఎవరు అయితే నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఇది చాలా బెస్ట్. వీటిని తినడం వలన త్వరగా నిద్రపోతారు.

మంచి నిద్ర

అంతే కాకుండా గుండెకు ఇది చాలా మంచిది. ప్రతి రోజూ చెర్రీస్ తినడం వలన గుండెకు మేలు జరుగుతుంది. షుగర్ కంట్రోల్ అవుతుంది.

గుండెకు మేలు

అదే విధంగా చర్మ ఆరోగ్యానికి చెర్రీస్ చాలా మంచిది. ప్రతి రోజూ ఒక చెర్రీ పండు తినడం వలన,  చర్మం ఆరోగ్యంగా నిగారింపుగా ఉంటుంది.

చర్మ ఆరోగ్యం

అయితే వీటిని ఎలా తినాలి అంటే? రోజుకు 10 నుంచి 15 చెర్రీస్ ఉదయం టిఫిన్ చేసిన తినాలి. లేదా సాయంత్రం స్నాక్స్ సమయంలో తినాలి.

15 చెర్రీస్

15 చెర్రీస్ కంటే ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా తినడం వలన కడుపు నొప్పి , విరేచనాలు వంటి అనేక సమస్యలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉన్నదంట.

సమస్యలు