ఏడిస్తే ఎన్ని లాభాలో తెలుసా? ఊహించని ప్రయోజనాలు!
samatha
6 November 2026
Pic credit - Pinterest
ఏడవం అనేది సహజం. కొంత మంది బాధగా ఏడిస్తే, మరికొంత మంది సంతోషంలో కూడా కన్నీరు పెట్టుకుంటారు.
ఏడవడం
ఇక కొంత మంది చాలా మంది ఎక్కువగా ఏడుస్తుంటారు. కేవలం చిన్న చిన్న విషయాలకే ఏడవడం జరుగుతుంది.
చిన్న విషయాలకే ఏడవడం
మన పెద్దవారు మాత్రం అస్సలే ఏడవకూడదు అని చెబుతుంటారు. కానీ ఏడవడం వలన బోలెడు ప్రయోజనాలు ఉన్న
ాయంట. దాని గురించి తెలుసుకుందాం.
ప్రయోజనాలు
ఎక్కువగా భావోద్వేగాలకు గురైనప్పుడు కన్నీళ్లు వస్తాయి. ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం వలన మనసులో ఉన్న ఒత్తిడి చాలా వరకు తగ్గుతుం
దంట.
ఒత్తిడి తగ్గడం
అంతే కాకుండా ఏడవడం వలన కళ్లు శుభ్రపడతాయి. కంటిలో ఉన్న బ్యాక్టీరియా తొలిగిపోతుంది. కళ్లు మంచిగా కనిపిస్తాయి.
కళ్లకు ఆరోగ్యం
కన్నీళ్లు రావడం వలన మనిషి చాలా రిలాక్స్ అవుతారు. ఒత్తిడి దూరం అవుతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది
.
ఆరోగ్యానికి మేలు
అదే విధంగా అతిగా ఏడవడం వలన రక్తం గడ్డ కట్టానికి, చర్మ వ్యాధులను నయం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.
చర్మ ఆరోగ్యం
ఏడవడం వలన మంచి నిద్ర వస్తుంది. అతిగా ఏడవడం వలన భావో ద్వేగంగా ఒత్తిడి తగ్గిపోతుంది. దీని వలన నిద్ర
లేమి పెరుగుతుంది.
మంచి నిద్ర
మరిన్ని వెబ్ స్టోరీస్
పాము కుబుసం కనిపిస్తే అదృష్టమా? దానిని ఇంటికి తెచ్చుకోవాలా?
డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే ఈ పక్షి గురించి తెలుసా?
కోటిజన్మల పుణ్యం రావాలా..దీపావళి రోజు ఈ పని చేయండి చాలు!