SIM Cards: మీ పేరుపై ఎక్కువ మొబైల్ సిమ్‌లు తీసుకోలేరు.. పరిమితి విధించిన కేంద్రం.. ఇక నుంచి ఆ లిమిట్ వరకు మాత్రమే..
కేంద్ర ప్రభుత్వం సిమ్ కార్డులకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇక నుంచి మీ పేరుపై ఎక్కువ సిమ్ కనెక్షన్లు తీసుకోలేరు. ఈ మేరకు కేంద్రం గరిష్ట పరిమితి విధించింది. తాజాగా టెలికాం కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
