AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాలా తక్కువ సమయంలో మీ ఒంటికి ఎక్కువ రక్తం పట్టాలా? అయితే ఈ ఒక్క లడ్డూ తినాల్సిందే!

ఈ మధ్యకాలంలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అయితే దాని నుంచి బయటపడాలని చాలా మంది డైట్ పాటించడం, రక్తం ఎక్కువగా ఉండే ఎరుపు రంగు ఆహారాలు తినడం చేస్తుంటారు. కానీ ఎరుపు రంగు పండ్లు కూరగాయలు మాత్రమే కాదు, ఈ ఒక్క లడ్డూ ప్రతి రోజూ తిన్నా చాలు రక్తహీనత దూరం అవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసకుందాం.

Samatha J
|

Updated on: Sep 08, 2026 | 5:26 PM

Share

1 / 5
రక్తహీనత శరీరంలో ఆక్సిజన్‌ను మోసుకెళ్లే హిమోగ్లోబిన్‌ను తగ్గిస్తుంది. స్త్రీలలో 12-14 గ్రాములు, పురుషులలో 14-16 గ్రాముల హిమోగ్లోబిన్ అవసరం. అయితే చాలా మంది కేవలం బీట్ రూట్, క్యారెట్, ధానిమ్మ పండ్లు తింటేనే రక్తహీనత తగ్గుతంది అనుకుంటారు. కానీ డాక్టర్ మంతెన ప్రకారం, గోధుమ గడ్డి రసం, తాటి బెల్లం, తోటకూర వంటివి ఐరన్‌ను పుష్కలంగా అందిస్తాయి. రక్తహీనత  సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయంట.

2 / 5
అయితే కేవలం ఎరుపు రంగు ఆహారాలు తింటే రక్తం ఎక్కువగా పట్టదు, ఒక్క అంజీర్ పండు తింటే చాలు ఇది రక్తహీనతను పూర్తిగా నయం చేయదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలగాలి అంటే తప్పకుండా ఐరన్ ఎక్కువగా ఉండే గోధుమ గడ్డి రసం తాగడం చాలా మంచిదంట. ఇది రక్తహీనతను త్వరగా నయం చేస్తుందంట. అలాగే తోటకూర, అవిసె గింజలు, తాటి బెల్లంలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుందంట. ముఖ్యంగా తాటి బెల్లంలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుందంట.

3 / 5
అందువలన ఎవరు అయితే రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారో, వారు తప్పకుండా ప్రతి రోజూ తాటి బెల్లం మినపప్పు లేదా నువ్వులతో తయారు చేసిన సున్నుండలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. ప్రతి రోజూ ఇది ఒక్క లడ్డూ తింటే చాలు, ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు వారు.

4 / 5
తాటి బెల్లంలో ఐరన్ అత్యధికంగా 100గ్రాములకు 250 మి.గ్రాముల ఐరన్ ఉంటుందంట. అందువులన చాలా మంది సున్నుండలు ఎక్కువగా తయారు చేసుకొని తింటుంటారు. అయితే అలాంటి వారు తాటి  బెల్లంతో తయారు చేసిన సున్నుండలు తినడం లేదా చిన్న పిల్లలకు కూడా ప్రతి రోజూ ఒకటి ఇవ్వడం వలన అది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను చాలా త్వరగా పెంచి, శరీరానికి చాలా మేలు చేస్తుందంట. ముఖ్యంగా రక్తహీనత సమస్య నుంచి కాపాడుతుందంట.

5 / 5
Follow Us