భాగ్యనగరంలో ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర కన్నుల విందుగా సాగింది. అనంతరం హుస్సేన్ సాగర్‌లో బడా గణేశ్‌ను నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి కావడంతో నగరంలో ఉన్న వేలాది విగ్రహాల నిమజ్జనం జోరందుకుంది.