ఈ విత్తనాలు పోషకాల పవర్‌హౌజ్..అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే.. ఒక్క గింజ కూడా వదలరు..
మస్క్‌మిలన్..ఇదే కర్బూజ.. ఈ పండు తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. ఇందులో ఫైబర్, నీటి శాతం, విటమిన్ సి, విటమిన్ ఎ ఉంటాయి. వేసవిలో దీనిని తప్పనిసరిగా తినాలి. ఇది వేడి, తేమ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అయితే, మనందరం పుచ్చకాయ తిని దాని విత్తనాలను పరేస్తాం..కానీ, ఈ విత్తనాలలో ఔషధ శక్తి దాగి ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవును కర్జూజ గింజలను అనేక విధాలుగా తినవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. కర్బూజ విత్తనాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
