వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ రాజభవనం.. ఇంటిలోపల రాజసం ఎలా ఉంటుందో తెలుసా..?
ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలలో ఒకరైన ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన ఇల్లు అయిన యాంటిలియాలో నివసిస్తున్నారు. ఆ ఇంటిలోపల ఎలా ఉంది.. ఆ అందాలను చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
Most Read Stories