బీచ్ లో మౌనిరాయ్.. బ్యూటిపుల్ ఫొటోస్
అందాల తారా మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ అమ్మడు బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుని, సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం వెకేషన్ ఏంజాయ్ చేస్తుంది. దానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో షేర్ చేయడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5