చీరలో అందాల తారలా.. నిధి అగర్వాల్ ఎంత ముద్దుగుందో కదా..
అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తాజాగా చీరలో అచ్చం అప్సరలా ఉన్న ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అందులో ఈ బ్యూటీని చూస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5