మస్కిటో కాయిల్ వాడుతున్నారా..? అయితే, ఇంటిల్లిపాది ఆరోగ్యం డేంజర్‌లో పడినట్లే!
ఇంట్లో దోమల్ని నివారించడానికి చాలామంది మస్కిటో కాయిల్ వాడుతుంటారు. ఇంట్లోని వివిధ మూలల్లో మస్కిటో కాయిల్స్ పెట్టడం వల్ల దోమలు ఇంట్లోంచి పారిపోతాయి. మస్కిటో కాయిల్ నుండి వచ్చే పొగ దోమలను నియంత్రిస్తుంది. కానీ, ఈ దోమలను చంపే కాయిల్స్ మన ఆరోగ్యానికి కూడా కీడు చేస్తాయన్న విషయం మీకు తెలుసా? ఇందులో అనేక రకాల క్రిమిసంహారక రసాయనాలు వాడతారు. అందుకే కాయిల్స్ నుండి వచ్చే పొగ మనుషులకు అత్యంత ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
