గుట్టలా మారిన పొట్టకు ఛూమంత్రం.. ఈ జ్యూస్ తాగితే దెబ్బకు బెల్లీ ఫ్యాట్ హాంఫట్..
ఉరుకులు పరుగుల జీవితం.. పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు.. ఇలా అనేక కారణాల వల్ల చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు.. అయితే.. కరోనా నాటి నుంచి ఊబకాయం సమస్య చాలా మందిని వెంటాడుతోంది.. ముఖ్యంగా బీపీ, గుండె పోటు సహా పలు ప్రమాదకర సమస్యలకు స్థూలకాయం కారణమవుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
