Drumstick Leaves: డయాబెటిస్ రోగులకు మునగ ఆకులు దివ్యాస్త్రాలే… ఎన్ని లాభాలో తెలుసా?
మునగ కాయలు మాత్రమే కాదు, మునగ ఆకులు కూడా ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి. ఎండిపోయినా, పచ్చిగా ఉన్న ఎలా తీసుకున్నా మునగ ఆకు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ ఆకు శరీరంలో ఎలాంటి జబ్బునైనా అదుపులో ఉంచి శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. మునగ ఆకులోని యాంటీఆక్సిడెంట్లు మెదడు నరాల పని తీరును ఉత్తుజ పరిచి, వయస్సు-సంబంధిత క్షీణతను అరికట్టగలదు. జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
