అయితే, 2016లో విజయ్ మాల్యా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొని ఇండియా నుంచి పారిపోయి అప్పులపాలై ఇప్పుడు ఇంగ్లండ్‌లో స్థిరపడ్డాడు. ఆర్‌సీబీ జట్టు యాజమాన్యం యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ పేరుతో ఉన్నప్పటికీ, జట్టు యాజమాన్యం శాతం రూ. 54.8 శాతం వాటా డియాజియో కంపెనీ కింద ఉంది.