Virat Kohli: టార్గెట్ ’29’.. ఐపీఎల్ చరిత్రలోనే కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర.. అదేంటంటే?
IPL 2024: మొత్తం లీగ్‌లో జట్టు తరపున బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ, లీగ్‌లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించే దిశగా కోహ్లి నిలిచాడు.