AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు.. చల్లని వర్షంలో వేడివేడిగా తింటే ఆ రుచే వేరబ్బా

ఆడపిల్లల మూడు రెట్లు బలాన్నిచ్చే పాతకాలంనాటి గారెలు. వానల్లో వేడి వేడి గా తింటే చాలా రుచిగా ఉంటుంది. వీటిని పల్లీల చట్నీతో కానీ, పుదీనా చట్నీతో కానీ తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. మరి, ఇంకెందుకు ఆలస్యం కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 02, 2026 | 2:50 PM

Share

పెసరపప్పు గారెలకు కావాల్సిన పదార్ధాలు:  ఒక కప్పు పెసరపప్పు , బియ్యపు పిండి, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ,  7 పచ్చిమిర్చి, కొద్దిగా నిమ్మరసం, ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్, నాలుగు అల్లం ముక్కలు , 10  కరివేపాకు ఆకులు, ఒక కట్ట కొత్తిమీర ఆకులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్స్ పిండి,  ఇంకా రుచి సరిపడా ఉప్పు, వడలు కాల్చడానికి  దీనికి సరిపడా నూనెను తీసుకోవాలి.

1 / 5

పెసరపప్పు గారెల తయారి విధానం :  ఒక కప్పు పెసరపప్పును తీసుకుని  దానిలో మట్టి పెడలను ఏరి బాగా  నానబెట్టుకుని వీటిని తీసుకోవాలి. ఒకటికి రెండు సార్లు వీటిని రోటిలో బాగా రుబ్బుకోవాలి. అయితే, మరి పేస్ట్ లాగా కాకుండా కొంచం పచ్చి పచ్చిగా రుబ్బుకున్నా సరిపోతోంది.  అలాగే, దీనిలో 6 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, రుచికి తగినంత ఉప్పును  తీసుకోవాలి.

2 / 5

పెసరపప్పు గారెల తయారి విధానం స్టెప్ 2:  ఇంకా ఈ మిశ్రమంలో అర కట్ట కొత్తిమీర,  ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా మంచిగా చేతితోనే బాగా కలపాలి.  టేస్టింగ్ సాల్ట్ వేస్తే కర కర లాడుతూ ఉంటాయి. అప్పుడే  రుచి మరింత పెరుగుతుంది. ఇంకా దీనిలో వేయించిన  జీలకర్ర పొడివేసి కలపాలి. ఇది వేస్తే ఈ వడలు తిన్న వెంటనే అరిగిపోతాయి.

3 / 5
పెసరపప్పు గారెల తయారి విధానం స్టెప్ 3 : పెసరపప్పు పిండిని చక్కగా కలపడం వల్ల ఈ పెసరపప్పుకు  అన్ని ఫ్లేవర్లు మంచిగా అందుతాయి. మొత్తం కలపడం అయినా తర్వాత 5 నిముషాలు పాటు పక్కన పెట్టుకోవాలి. కొద్దీ సేపటి తర్వాత ఈ మిశ్రమాన్ని  చిన్న చిన్న వడలుగా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి వడలు ఒక వైపు కాలిన తర్వాత ఇంకోవైపు  వీటిని ఎర్రగా  కాల్చుకోవాలి.

4 / 5
ఈ గారెలను కాల్చడం కోసం స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఇవి బాగా వేడయ్యాక అయిన దీనిలో గారెలు  వేయాలి. అయితే వీటిని మీరు సన్నని మంట మీద మాత్రమే బాగా  కాల్చుకోవాలి . ఇవి బంగారు కలర్లోకి మారిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్ లో కానీ వీటిని ఉంచుకోవాలి. పెరుగుతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది.  పుదీనా చట్నీతో తింటే మంచి టేస్టీగా ఉంటాయి.

5 / 5
Follow Us
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..

వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?

కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..

అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు

భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది

ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!

నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..

ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?

ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!