60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే.. ఒక్కటి తిన్నా ఆ సమస్యలు పటాపంచల్
ఉదయం పూట మంచిగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి అలా అని గ్యాస్ పట్టే ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు ఇలా తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. మీరు ఇప్పటి నార్మల్ అట్టుతోనే తిని తింటారు. ఇప్పుడు కొత్తగా పెసరపప్పు దోసె ట్రై చేయండి. దీని కోసం పెసరపప్పు వాడితే చాలు. ఈ దోసెలు మెత్తగా, స్పాంజిలా వస్తాయి. అల్లం, పచ్చిమిర్చి వేస్తే వానాకాలంలో మంచిగా అనిపిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
