AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చి కూరగాయల పప్పు .. దీని ముందు చికెన్ , మటన్ కూడా పనికిరావు

మీరు వరకు ఎన్నో రకాల పప్పులను తింటాము. అయితే, వాటిలో అన్ని రకాల కూరగాయలు బీన్స్, బంగాళాదుంప, టమాటాలు, పచ్చిమిర్చి, కాలీఫ్లవర్ ను వేసి పప్పు ఇలా వండి రుచి అద్భుతంగా ఉంటుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 19, 2026 | 5:26 PM

Share
కావాల్సిన పదార్దాలు: ఒక కప్పు కంది పప్పు, నాలుగు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి, నాలుగు  బీన్స్, నాలుగు  బంగాళాదుంప, కొద్దిగా కాలీఫ్లవర్, రెండు ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా తాలింపు గింజలు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్  పసుపు, కొద్దిగా  కారం, ఇంకా నూనెను తీసుకోవాలి.

1 / 5
పప్పును బాగా ఉడికించుకోవాలి: ముందుగా ఒక కప్పు కంది పప్పును తీసుకుని కనీసం మూడు రెండు సార్లు కడిగి, కనాలుగు ప్పుల నీరు, ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్  పసుపు, అలాగే పప్పు ఉడకడానికి  నూనెను వేసి  ప్రెజర్ కుక్కర్‌లో వీటిని బాగా  ఉడికించాలి. మీరు ఇంట్లో చేసేటప్పుడు  కూడా ఇలాగే చేయండి.

2 / 5
కూరగాయలను మెత్తగా  ఉడికించుకోవాలి:  పప్పు బాగా ఉడికిన తర్వాత మీరు కట్ చేసుకున్న కూరగాయలు  వేసి, వాటిలో  కొద్దిగా అంటే రుచికి సరిపడా  ఉప్పు, మళ్ళీ టేస్టింగ్ సాల్ట్  వేసి కూరగాయలు మెత్తగా అయ్యే వరకు దీని మీద మూత పెట్టి ఈ పప్పును  బాగా ఉడికించాలి. ఇలా ఉడికిస్తే పప్పు మరింత రుచిగా ఉంటుంది.

3 / 5
టమోటాలను బాగా ఉడికించుకోవాలి : ఇక ఇప్పుడు దీనిలో కట్ చేసిన టమోటా ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ కారం  వేసి స్టవ్ మీద ఉంచి  మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి. అలాగే, దీనిలో ఒక గ్లాస్ నీళ్లు పోసి, ఇంకా మంచి రుచి రావాలంటే ఈ  పప్పును 10 నిమిషాల పాటు మీడియం మంట మీద గ్యాస్   మీదే ఉంచి ఉడికించాలి.

4 / 5
పప్పును పోపు పెట్టుకోవాలి: ఇప్పుడు రెండో సారి మళ్ళీ స్టవ్ వెలిగించి చిన్న  పాన్‌ పెట్టుకుని దానిలో 4 టేబుల్ నూనె చేసి పోపు  గింజలు, నాలుగు ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, 5 కరివేపాకు ఆకులు కూడా దీనిని  పోపు పెట్టుకోవాలి.  ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి ముక్కలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ కలపాలి. అంతే, పచ్చి కూరగాయల పప్పు రెడీ.

5 / 5
Follow Us
సూర్య గ్రహణం కలిసొస్తుంది.. అతి తర్వలో వీరి తలరాత మారడం పక్కా!

పక్కా తెలంగాణ స్టైల్.. ఘాటుగా కారంగా మసాలా చికెన్ ఫ్రై..

మండే టూ సండే.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఏ రోజు ఏది పెట్టాలో తెలుసా?

బాస్మతి బియ్యం లేకుండా బిర్యానీ.. ఎలా చేయాలో తెలుసా?

నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే

బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!

ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు

పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి

ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !

అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ