Metro Jobs: బీటెక్ చేసిన వారికి మెట్రోలో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకిపైగా జీతం.
చెన్నై మెట్రో రైలు లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. చెన్నై కేంద్రంగా పనిచేసే ఈ మెట్రో సంస్థలో పలు విభాగాల్లో ఉన్న 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎవరు అర్హులు లాంటి పూర్తి వివరాలు మీకోసం..