Vaishnavi Chaitanya: బేబీ బ్యూటీ అందాల రాకూమారి.. వైష్ణవి చైతన్య గురించి ఆసక్తికర విషయాలు..
ప్రస్తుతం బేబీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది వైష్ణవి చైతన్య. కానీ ఇదివరకే ఆమె తెలుగు అడియన్స్ కు సుపరిచితం. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆమెకు ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ తో ఫేమస్ అయ్యింది వైష్ణవి. ముఖ్యంగా షణ్ముఖ్ జశ్వంత్ నటించిన సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ తో వైష్ణవికి మంచి గుర్తింపు వచ్చింది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
