Raja Yoga: ఆ రాశుల ఉద్యోగులకు అధికార యోగం.. పదోన్నతులు ఖాయం!
Career Growth Astrology: ఏప్రిల్ 30 నుంచి మే 14 వరకు మీన రాశిలో కుజ–శని సంచారం వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఉద్యోగాల్లో అధికార యోగం, పదోన్నతులు లభించే అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు పెరిగి, ముఖ్యంగా ప్రభుత్వం, రాజకీయాలు, మిలిటరీ, పోలీస్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో శుభ ఫలితాలు కనిపిస్తాయి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us