AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS 10th Supplementary 2026 Exams: టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. రేపట్నుంచే రీకౌంటింగ్‌కు ఫీజు చెల్లింపులు

రాష్ట్ర పదో తరగతి ఫలితాలు ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. నేటి ఫలితాల్లో 95.15 శాతం మంది విద్యార్ధులు పాస్‌ అయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలతోపాటు రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో దాదాపు 99.1 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత పొందారు. మొత్తం 5,26,166 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా..

TS 10th Supplementary 2026 Exams: టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. రేపట్నుంచే రీకౌంటింగ్‌కు ఫీజు చెల్లింపులు
TS SSC 10th class Advanced Supplementary Exams
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Apr 29, 2026 | 5:38 PM

Share

హైదరాబాద్, ఏప్రిల్ 29:  తెలంగాణ రాష్ట్ర పదో తరగతి ఫలితాలు ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. నేటి ఫలితాల్లో 95.15 శాతం మంది విద్యార్ధులు పాస్‌ అయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలతోపాటు రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో దాదాపు 99.1 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత పొందారు. మొత్తం 5,26,166 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా.. ఇందులో 4,91,774 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. 5,538 మంది విద్యార్ధులు ఫెయిల్‌ అయ్యారు.

తెలంగాణ టెన్త్‌ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఫెయిలైన విద్యార్దులకు జూన్ 5, 2026వ తేదీ నుంచి జూన్ 12, 2026వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఆయా తేదీల్లో ఈ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్ధులు ఏప్రిల్ 30 నుంచి మే 14, 2026 తేదీలోపు సంబంధిత పాఠశాలల్లో ఫీజు చెల్లించి ఈ పరీక్షలు రాయవచ్చు. రూ.50 ఆలస్య రుసుముతో మరో రెండు రోజుల వరకు గడువు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఏప్రిల్ 30, 2026వ తేదీ నుంచి మే 14, 2026వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో విద్యార్ధులు ఫీజు చెల్లించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటికంగ్‌కు రూ.500, రీ- వెరిఫికేషన్‌కు రూ.1000 చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు