Makhana: ఈ ఆరోగ్య సమస్యలున్న వారు మర్చిపోయి కూడా మఖానా ముట్టుకోకూడదు.. ఎందుకంటే

పోషకాలు అధికంగా ఉండే ఆహారాల్లో మఖానా ఒకటి. రక్త కొలెస్ట్రాల్‌ను నియంత్రించం నుంచి ఎముకలను బలోపేతం చేయడం వరకు, మలబద్ధకంతో సహా వివిధ సమస్యలకు మఖానా ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది..

Srilakshmi C

|

Updated on: Jun 13, 2024 | 1:24 PM

పోషకాలు అధికంగా ఉండే ఆహారాల్లో మఖానా ఒకటి. రక్త కొలెస్ట్రాల్‌ను నియంత్రించం నుంచి ఎముకలను బలోపేతం చేయడం వరకు, మలబద్ధకంతో సహా వివిధ సమస్యలకు మఖానా ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది.

1 / 5
మఖానాలో ప్రొటీన్లు, పీచు, ఇనుము, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు మఖానా ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజుకు 5-6 సార్లు మఖానా తినవచ్చు. మఖానాలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ అందరూ తినకూడదు. ముఖ్యంగా కొన్ని శారీరక సమస్యలు ఉన్న వారు మఖానా తినడం వల్ల మేలు కన్నా కీడు ఎక్కువగా జరుగుతుంది. మఖానా ఎవరు తినకూడదంటే..

2 / 5
ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారికి మఖానా మేలు చేయదు. ఎందుకంటే దీనిని నూనె, మసాలాలతో కలిపి వండుతారు. ఫలితంగా దీన్ని తినడం వల్ల ఎసిడిటీ, పొట్ట ఉబ్బరం సమస్య పెరుగుతుంది.

3 / 5
మీకు కిడ్నీ స్టోన్ సమస్యలు ఉంటే మఖానా తినకండి. శరీరంలో కాల్షియం స్థాయిలు పెరగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. చాలామంది మఖానాలో రుచికి కాస్తింత ఎక్కువ ఉప్పు వేస్తారు. అధిక రక్తపోటు రోగులకు ఉప్పు హానికరం. కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారు అదనపు ఉప్పు కలిగిన మఖానా తినకూడదు.

4 / 5
మధుమేహాన్ని నివారించడానికి క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవాలి. భోజనానికి ముందు రక్తంలో చక్కెర స్థాయిలు 80-130 mg/dl, భోజనం తర్వాత 140/180 mg/dl ఉండాలి. ఇక డయేరియా సమస్య ఉన్నా మఖానా తినకూడదు. ఆహారంలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల డయేరియా సమస్య మరింత పెరుగుతుంది.

5 / 5
Follow us