మొన్న మొన్నటిదాకా ఆచీతూచీ అడుగులు వేసిన రానా దగ్గుబాటి ఇప్పుడు గేర్ మార్చారు. నేనంటూ రంగంలోకి దిగితే, నార్త్, సౌత్ అనే తేడా లేదంటూ వరుసగా ప్రాజెక్టులు సైన్ చేస్తున్నారు. మంచి పెర్ఫార్మర్ అనే పేరు, ఆయా భాషల మీద ఉన్న పట్టు ఆయనకు అవకాశాలను కుమ్మరిస్తున్నాయి.