Rashmika Mandanna: ఫాలోవర్స్‌కి సూక్తులు చెబుతున్న నేషనల్ క్రష్.. తన సీక్రెట్ ఇదేనంటూ..
డోంట్ సెటిల్ ఫర్ లెస్ అంటారు కదా... ఆ విషయాన్ని గట్టిగా నమ్ముతున్నారు నేషనల్ క్రష్. జస్ట్ నమ్మడమే కాదు, ఆచరించి కూడా చూపిస్తున్నారు. థింక్ బిగ్... స్కై ఈజ్ ద లిమిట్ అంటూ తాను ఫాలో అవుతున్న విషయాలను ఫాలోయర్స్ తో పంచుకుంటున్నారు. చెప్పకనే చెబుతున్న ఈ బ్యూటీ చేసి చూపిస్తున్న విషయాలేంటి? చూసేద్దాం పదండి...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
