AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!

కొన్ని గ్రహాల అరుదైన సంచారం లేదా కలయిక వలన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే అతి త్వరలో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడ నుంది. దీని వలన నాలుగు రాశుల వారికి ఏ పని చేసినా డబ్బే డబ్బు అంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం పదండి మరి!

Samatha J
|

Updated on: Jan 17, 2026 | 3:50 PM

Share
శక్తివంతమైన గ్రహాల్లో కుజ గ్రహం ఒకటి. అయితే జనవరి 16న కుజ గ్రహం మకర రాశిలోకి సంచారం చేయనున్నాడు. అంతే కాకుండా వివిధ గ్రహాలతో కలయిక జరపడం వలన శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడనుంది. ఇది నాలుగు రాశుల వారికి లక్కు తీసుకొస్తుంది.

1 / 5
మేష రాశి : మేష రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం వలన ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కలిసి వస్తుంది. వీరికి అనుకున్న పనులన్నీ సమయానుగుణంగా పూర్తి అవుతాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

2 / 5
మకర రాశి :మహాలక్ష్మి రాజయోగం వలన మేష రాశి వారి జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు తీసుకొస్తుంది.  కెరీర్ పరంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా ఈ రాశి వారు ఎవరు అయితే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటారో వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. అలాగే సృజనాత్మకంగా ఆలోచించే వ్యక్తులకు అద్భుతంగా ఉంటుంది.

3 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం వలన చాలా అద్భుతంగా ఉండనుంది. వీరికి జాతకంలో ఐదవ స్థానంలో రాజయోగం ఏర్పడుతుంది. అందువలన ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతంది. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది.

4 / 5
కన్యా రాశి  : మహాలక్ష్మి రాజయోగం వలన కన్యారాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వీరికి కొత్తగా ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు చేకూరుతాయి.

5 / 5