AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాయిగా.. ఆనందంగా.. ఫిబ్రవరిలో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే!

ఫిబ్రవరి నెల వచ్చేస్తోంది. ఈ నెలలో వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే శీతాకాలం పూర్తిగా ముగిసిపోదు, అలాగే వేసవి కాలం కూడా ప్రారంభం కాదు, చాలా సమతుల్యంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ నెల. అందుకే చాలా మంది ఈ సమయంలో ఎక్కువగా టూర్ వెళ్లడానికి ఇంట్రస్ట్ చూపుతుంటారు. అయితే ఫిబ్రవరినెలలో తప్పకుండా కొన్ని ప్రదేశాలు చుట్టేసి రావాలంట. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jan 17, 2026 | 3:52 PM

Share
ఉదయ పూర్ , రాజస్థాన్ : తేలికపటి చల్లని సాయంత్రాలు, అందమైన కోటలను అన్వేషించాలి అనుకునే వారికి ఉదయపూర్ చాలా బెస్ట్. ఇక్కడి అందమైన సరస్సులు ఈ సమయంలో మెరుస్తూ కనిపిస్తాయి. అందమైన కోటలు పడవ ప్రయాణాలు, ఘాట్‌ల కేప్‌ల వెంట ప్రయాణించడానికి ఇవి బెస్ట్ ప్లేసెస్ అని చెప్పాలి. మీ స్నేహితులు లేదా, కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయాలి అనుకునే వారు తప్పకుండా ఉదయపూర్ వెళ్లాల్సిందేనంట.

1 / 5
ఫిబ్రవరి నెలలో చూడాల్సిన మరో అందమైన ప్రదేశం వారణాసి. అద్భుతమైన ప్రదేశాల్లో ఇదొక్కటి. మంచుతో కూడిన శీతాకాలాలు, చల్లని ఉదయాల మధ్యన పడవ ప్రయాణాలు చాలా ఆనందాన్ని ఇస్తాయంట. అంతే కాకుండా సాయంత్రం గంగా హారాతి మానసిక ప్రశాతంతను ఇస్తుందని, అందుకే తప్పకుండా ఫిబ్రవరిలో వారణాసి వెళ్లాల్సిందేనంట.

2 / 5
మంచులో ఎంజాయ్ చేయాలి అనుకునే వారు ఫిబ్రవరి నెలలో తప్పకుండా జమ్ము కాశ్మీర్‌లోని గుల్మార్గ్ వెళ్లాల్సిందే. ప్రకృతి ఇచ్చిన అందమై ప్రదేశాల్లో ఇదొక్కటి, చుట్టూ చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, మంచు వర్షం ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి.  స్నోబోర్డింగ్ , గొండోలా రైడ్‌లకు ఇది సరైన సమయం. ఇక ఈ సమయంలో ఇక్కడ పర్యాటకులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు.

3 / 5
జీవితంలో ఒక్కసారి అయినా సరే కర్ణాటకలోని హంపి వెళ్లాల్సిందే అంటారు పెద్దవారు. ఫిబ్రవరిలో ఈ వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుందంట. అనుకూలమైన వాతావరణం, దేవాలయాలు, నదీ తీరాల మధ్య కుటుంబ సభ్యులతో , స్నేహితులతో ఆనందంగా నడవడం, సైక్లింగ్, అద్భుతమైన సూర్యాస్తమయాలు ఇది నిలయం. అందుకే తప్పకుండా ఫిబ్రవరి నెలలో కర్ణాటక వెళ్లాల్సిందేనంట.

4 / 5
 ప్రశాంతంగా బీచ్‌ల వద్ద హాయిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రశాతంగా గడపాలి అనుకుంటే తప్పకుండా అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లాల్సిందేనంట.

5 / 5
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!