Kuber Yoga: ఈ నెలంతా వారికి లక్ష్మీ కటాక్షం..ఆకస్మిక ధనలాభం ఖాయం..!
Lakshmi Yoga: సెప్టెంబర్ మాసంలో కొన్ని రాశుల వారికి కుబేర యోగం, లక్ష్మీ కటాక్ష యోగం కలిసిరానున్నాయి. ధన, భాగ్య, లాభ స్థానాలు బలపడటంతో ఆకస్మిక ధనలాభం, ఆదాయం పెరగడం, ఉద్యోగం, వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. వృషభం, మిథునం, సింహం, తుల, మకరం, మీనం రాశుల వారికి ఈ నెలలో సంపదకు సంబంధించిన అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us