AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి : ఇంట్లో డబ్బుల వర్షం కురవాలంటే ఈ పనులు చేయాల్సిందే

ఆచార్య చాణక్యుడు తన కాలంలో అత్యంత జ్ఞానవంతులలో, మేధావులలో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆయన గొప్ప గురువు, పండితుడు మాత్రమే కాకుండా గొప్ప రాజకీయ వేస్త కూడా, ఆయన నేటి తరం వారిని మంచి దారిలో నడిపించడానికి వారికి ఎన్నో విషయాల గురించి తెలియజేయడం జరిగింది. చాణక్య నీతి అనే పుస్తకం ద్వారా చాలా విషయాలను నేటి సమాజం వారికి తెలియజేయడం జరిగింది.

Samatha J
|

Updated on: Sep 03, 2026 | 11:50 AM

Share
ఆయన ఈ మాటలను చెప్పి శతాబ్ధాలు గడుస్తున్నా, నేటి తరం వారు వాటిని ఇప్పటికీ పాటిస్తున్నారు. అవి నేటి సమాజంలో ఉన్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఇక ఆయన చాలా విషయాల గురించి చాలా గొప్పగా తెలియజేశాడు.  అదే విధంగా ఆయన ఆర్థిక సమస్యల నుంచి బయటపడి, ఇంట్లో డబ్బుల వర్షం కురవాలి అంటే, తప్పకుండా కొన్ని పనులు చేయాలని చెప్పాడు. ఇంతకీ అవి ఏవో చూద్దాం.

1 / 5
ఆ చార్య చాణక్యుడు లక్ష్మీదేవి చాలా చంచలమైనది అని చెబుతుంటాడు. అంతే కాకుండా ఆమె ఎప్పుడూ ఒక్క చోట స్థిరంగా ఉండదు అని కూడా చెబుతుంటాడు. కొన్ని ప్రత్యేకమైన వాతవరణం, సత్ ప్రవర్తన లేని ఇళ్లల్లో ఉండటానికి అస్సలే ఇష్టపడదంట. కాగా, అసలు లక్ష్మీదేవి ఎక్కడ ఉండటానికి ఇష్టపడుతుంది. ఇంటిలో డబ్బు నిలవాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

2 / 5
చాణక్యుడి ప్రకారం, కొంత మంది ఎప్పుడూ మూర్ఖంగా వ్యవరిస్తుంటారు. మహిళలకు, తెలివైన వారికి ఎవరికీ విలువ, గౌరవం ఇవ్వరు. అయితే ఎక్కడ అయితే తెలివైన వారికి విలువ ఉంటుందో, వారి ఇంటిలో డబ్బుల వర్షం కురుస్తుందని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు. అందుకే ఎప్పుడూ కూడా ఇంటిలో ఉన్న పెద్దవారిని, తెలివైన వ్యక్తులను గౌరవించి, వారి నుంచి సలహాలు పొందాలి.

3 / 5
అలాగే ఆ చార్యా చాణక్యుడి ప్రకారం ఎవరు అయితే ఇంటిలో అన్నాన్ని వృధా చేయరో, వారి ఇంటిలో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటుందని చెబుతున్నారు ఆచార్య చాణక్యుడు. అంతే కాకుండా వారికి ధనానికి ధాన్యానికి కూడా ఎలాంటి లోటు ఉండదంట. అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుందంట. కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

4 / 5
అదే విధంగా ఏ ఇంటిలో అయితే కుటుంబ సభ్యులు ఆనందంగా కలిసి మెలిసి ఉంటారో, వారి ఇంటిలో డబ్బుకు లోటు ఉండదంట. ముఖ్యంగా ఎక్కడ భార్యభర్తలు చాలా సంతోషంగా, ఆనందంగా , అన్యోన్యంగా, ఎలాంటి గొడవలు లేకుండా కలిసి ఉంటారో వారికి అప్పుల బాధలే ఉండవు అని చెబుతున్నాడు ఆ చార్య చాణక్యుడు.

5 / 5
Follow Us