ఉప్పెన సినిమాతో కుర్రకారు కలల రాకుమారిగా మారిపోయింది అందాల తార కృతిశెట్టి. తర్వాత నటించిన శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు చిత్రాలు కూడా భారీ అందుకున్నాయి. తాజాగా కస్టడీ చిత్రంతో ప్రేక్షకుల ముంది వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడి గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన తాజా ఫొటోస్ కు కుర్రకారును ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు అనుకోండి.