గుడ్డే కదా అని చీప్‌గా చూడకండి.. ఈ సూపర్ ఫుడ్ గురించి తెలిస్తే వెరీగుడ్డు అంటారు..
ప్రోటీన్, మంచి పోషక వనరులలో గుడ్లు ఒకటి.. అందుకే.. గుడ్డు ఆరోగ్యానికి వెరీగుడ్డు అంటారు.. గుడ్లతో కూడిన అల్పాహారం చాలా ఆరోగ్యకరమైనది. గుడ్డులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు, వివిధ మినరల్స్ మన శరీరంలోని వివిధ అవయవాలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
Follow Us
