Viral Video: ఎంతకు తెగించావురా..! విక్స్ బిళ్ళ కోసం వచ్చి, బంగారు గొలుసు తెంచుకునిపోయాడు..!
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు.. కన్నింగ్ కేటుగాడు షాపులో కొనుగోలుదారుల వచ్చి మహిళ మెడలోని బంగారం గొలుసు కాజేశాడు. కిరాణా షాపులో జరిగిన ఈ చైన్ స్నాచింగ్ సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సాయంత్రం వేళ ఓ కిరాణం షాపులోకి వచ్చిన అగంతకుడు, విక్స్ బిళ్ల కావాలని అడిగాడు. దీంతో దుకాణంలోని మహిళ అతనికి విక్స్ బిళ్ల ఇచ్చింది.
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు.. కన్నింగ్ కేటుగాడు షాపులో కొనుగోలుదారుల వచ్చి మహిళ మెడలోని బంగారం గొలుసు కాజేశాడు. కిరాణా షాపులో జరిగిన ఈ చైన్ స్నాచింగ్ సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సాయంత్రం వేళ ఓ కిరాణం షాపులోకి వచ్చిన అగంతకుడు, విక్స్ బిళ్ల కావాలని అడిగాడు. దీంతో దుకాణంలోని మహిళ అతనికి విక్స్ బిళ్ల ఇచ్చింది. ఇందుకు డబ్బులు ఇస్తున్నట్లు నటించిన దొంగ, ఆమె మెడలోని బంగారు పుస్తెల తాడును తెంచుకుని పారిపోయాడు. ఈ హఠాత్తు పరిణామంలో కంగుతిన్న మహిళ, లబోదిబోమంటూ పరుగులు తీసింది. కుటుంబసభ్యులు సైతం బయటకు వచ్చి దొంగను పట్టుకునేందుకు పరుగులు తీశారు. అయితే అప్పటికే ఆ దొంగ జారుకున్నాడు. ఇది ఎక్కడ జరిగిందన్న విషయం అస్పష్టంగా ఉంది. కానీ ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

