పచ్చిమిర్చి నెల రోజులైనా తాజాగా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు మీకోసమే! నెల రోజులైనా ఫ్రేష్‌గా ఉంటాయి..
పచ్చిమిర్చి వంటకు రుచిని, కారాన్ని ఇస్తుంది. అయితే వీటిని నిల్వ చేయడం కొంచెం కష్టమైన పని. సరిగ్గా పట్టించుకోకపోతే నాలుగైదు రోజుల్లోనే అవి రంగు మారి పాడైపోతాయి. దాదాపు ప్రతి ఇంట్లోనూ కిలోల కొద్దీ పచ్చిమిర్చి తెచ్చుకుని వాడుతుంటారు. కానీ వారం తిరగకముందే అవి మెత్తబడిపోవడమో లేదా పాడైపోవడమో జరుగుతుంది. దీనివల్ల డబ్బు వృధా అవ్వడమే కాకుండా వంటల్లో రుచి కూడా తగ్గుతుంది. మీరు ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు కదా.. మీ కోసమే ఇక్కడ కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. ఈ ఈజీ కిచెన్ హ్యాక్ మీ సమస్యకు చక్కని పరిష్కారం చూపుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
