AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skipping Breakfast: బ్రేక్‏ఫాస్ట్ చేయడం మానేశారా ? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే.. ఎందుకో తెలుసుకోండి..

ప్రస్తుతం చాలా మంది ఆఫీస్ హాడావిడి కారణంగా బ్రేక్ ఫాస్ట్ చేయకుండానే వెళ్లిపోతున్నారు. క్రమంగా అల్పహారం తీసుకోవడం మానేస్తున్నారు. మరికొందరు బరువు తగ్గేందుకు అల్పాహరం మానేస్తున్నారు. దీనివలన కలిగే ప్రమాదాలెంటో తెలుసుకోండి.

Rajitha Chanti
|

Updated on: Apr 11, 2022 | 11:15 AM

Share
చాలా మంది బరువు తగ్గేందుకు అల్పహారంకు దూరంగా ఉంటున్నారు. కానీ అల్పాహారం తీసుకోకపోతే బరువు పెరగడం అదుపులో ఉండదు. బరువు తగ్గేందుకు ప్రయత్నించేవారు అల్పాహరం ఖచ్చితంగా తీసుకోవాలి.

1 / 7
అల్పాహారం మితంగా తీసుకోవాలి. లేకపోతే శక్తి కోల్పోతారు. దీంతో సృహ కోల్పోతారు. అనవసరంగా చికాకు, మానసిక స్థితపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అల్పాహారాన్ని స్కిప్ చేయవద్దు.

2 / 7
 ఖాళీ కడుపుతో ఉంటే గ్యాస్ సమస్యలు వస్తాయి. అల్పాహారం తీసుకోకపోతే కడుపులో గ్యాస్ పెరుగుతుంది. దీంతో జీర్ణశక్తి మందగిస్తుంది. ఎక్కువగా ఆహారం తిన్నప్పుడు జీర్ణం కాదు. అందుకే ఉదయం అల్పాహారం తీసుకోవాలి.

3 / 7
గుండె జబ్బులు ఉన్నవారు అల్పాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానేయకూడదు. ఉదయం పూట ్ల్పాహారం మానేసేవారికి గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది.

4 / 7
అల్పాహారం తీసుకోని అలవాటు ఉన్నవారికి డిమోన్షియా ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. జ్ఞాపకశక్తి కోల్పోవడం.. ఆలోచించడంలో ఇబ్బందులు, నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి.

5 / 7
ఉదయం పూట అల్పాహారం తీసుకోకపోవడం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులపై తీవ్ర దుష్ప్రభావాలు చూపిస్తుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో ప్రమాదం పెరుగుతుంది. సరైన సమయంలో స్నాక్స్ తినడం వలన రక్తంలో చక్కర స్థాయిలు సరిగ్గా ఉంటాయి. ఫలితంగా ఆకస్మికంగా చక్కర తగ్గింపు లేదా పెరుగుదల సమస్య నివారించడం సాధ్యమవవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అల్పాహారాన్ని మిస్ చేయకూడదు.

6 / 7

7 / 7