ఊబకాయంతో బాధపడుతూ, బరువు తగ్గేందుకు తెగ కష్టపడుతున్నారా. అయితే, ఆహారంలో ఈ పండ్లను చేర్చుకోవడం ద్వారా ఈజీగా బరువు తగ్గొచ్చు. వీటిలో తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ పండ్లు ఊబకాయాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ పండ్లు తినడం వల్ల ఊబకాయం తగ్గడమే కాకుండా మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్, గుండె జబ్బులు కూడా తగ్గుతాయని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఉండే విటమిన్లు, ఫైబర్, ఇతర పోషకాలతో కూడిన రెడీమేడ్ స్నాక్స్‌గా ఈ పండ్లను తీసుకోవచ్చు. ఎండాకాలంలో ఏయే పండ్లను తింటూ.. ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..