Thati Neera: ఛోడ్ చింత.. మార్ ముంత.. మత్తు ఉండదు.. కిక్ ఎక్కదు.. నీరా దివ్యౌషధం..
ప్రకృతికి దగ్గరగా ఆహ్లాదమైన పంట పొలాల మధ్య చెట్టు నుంచి వచ్చే కల్లును అన్ని వయసుల వారు ఇష్టపడతారు. అలాంటి కల్లుతో పాటు.. తాటి చెట్ల నుంచి వచ్చేదాన్ని నీరా అని అంటారు. నీరాలో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉండటంతో.. వయసుతో సంబంధం లేకుండా దీన్ని తీసుకునేందుకు ఇష్టపడతారు. కానీ, ఇది వేకువజామునే లభిస్తుంది. నీరా కావాలంటే ఒకరోజు ముందే ప్రణాళిక అవసరం. నీరా ఎలా తీస్తారు.. నీరాతో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
