చూడటానికి చిన్నదే.. పోషకాలు, ఖనిజాలు మాత్రం బోలెడు.. వారానికి ఒక్కటైనా తినండి..
చిన్నగా కనిపించే కివీ పండులో విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి సాధారణ ఆరోగ్యానికి, జీర్ణక్రియకు, సమతుల ఆహారానికి తోడ్పడతాయి. కివీ పండును ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ కథనంలో తెలుసుకోండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
