LPG Gas: పండుగ సమయంలో గ్యాస్ బుక్ చేస్తున్నారా..? అలర్ట్ జారీ చేసిన కేంద్రం.. టెన్షన్ తీరినట్లే..
గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి డిస్టిబ్యూటర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. పండుగ సమయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా సరఫరా చేయాలని ఆదేశించింది. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఢిల్లీ గ్యాస్ పంపిణీదారులు పిలుపునిచ్చిన సమ్మెను వ్యతిరేకించింది. సమ్మెను విరమించుకోవాలని సూచించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
