నిమ్మరసం ఇలా తీసుకుంటే హాస్పిటల్ కు పరుగులు పెడతారు
Prasanna Yadla
24 october 2026
Pic credit - Pinterest
మీరు పరగడుపున ఈ నిమ్మరసం తాగితే కొందరిలో కడుపులో మంట, అసిడిటీ ఇంకా పెరుగుతుంది
నిమ్మరసం
ఇంకా ఈ నిమ్మరసంలో ఎక్కువ చక్కెర కలిపి తీసుకుంటే దంతాలు దెబ్బతినే అవకాశం ఉంది
దంతాలు దెబ్బతినే అవకాశం
ఇంకా ఈ నిమ్మరసం తాగితే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పై కూడా ఈ ప్రభావం పడుతుంది
బ్లడ్ లో షుగర్ లెవెల్స్
ఇంకా ఈ నిమ్మరసం తయారు చేసి అదే పనిగా తాగితే దంతాలపై ఉండే ఎనామెల్ దెబ్బ తింటుంది
ఎనామెల్ దెబ్బ తింటుంది
ఈ నిమ్మరసంలో ఉండే పులుపు వలన గుండెల్లో మంట కూడా వస్తుంది కాబట్టి ఎక్కువ తాగకండి
గుండెల్లో మంట
అలర్జీ ఎక్కువగా ఉన్నవారు ఈ నిమ్మరసం తీసుకుంటే దురద, దద్దుర్లు వంటివి కూడా వస్తాయి
దురద, దద్దుర్లు
ఈ నీటితో నిమ్మరసం తయారు చేస్తే ఇంకా వాంతులు, విరేచనాలు వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది
విరేచనాలు
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.