మటన్ బోన్ సూప్.. ఇలా చేస్తే గిన్నెల మీద గిన్నెలు తాగుతారు
Prasanna Yadla
24 october 2026
Pic credit - Pinterest
పైనాపిల్‌లో ఉండే ఆమ్ల గుణాలు కొందరికి ఈజీగా గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇంకా గుండెల్లో మంటను కూడా పెంచుతాయి
పైనాపిల్
మటన్ బోన్ సూప్ తయారీకి ముందుగా మటన్ ఎముకలు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి.
మటన్ బోన్ సూప్
ఇంకా నాలుగు మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు సిద్ధం చేసుకోవాలి.
మటన్ బోన్ సూప్
ఇక ఇప్పుడు ముందుగా మటన్ ఎముకలను తీసుకుని వాటిని బాగా కడిగి నీరు పూర్తిగా వడగట్టుకోవాలి
మటన్ ఎముకలు
ఇంకా ప్రెషర్ కుక్కర్‌లో కొంచం నూనె వేసి ఇంకా నెయ్యి కూడా వేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేయించుకోవాలి.
ప్రెషర్ కుక్కర్
అలాగే దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దీ సేపు ఉంచి పచ్చి వాసన పోయే వరకు వీటిని బాగా వేయించాలి
అల్లం వెల్లుల్లి పేస్ట్
ఇంకా మటన్ ఎముకలు, కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసి కొన్ని నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి.
ఎముకలు
ఇంకా మటన్ ఎముకలు, కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసి కొన్ని నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి.
మిరియాల పొడి
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..