Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

How to Check Purity of Ghee: కల్తీ నెయ్యి గుర్తించడం ఎలాగో తెలుసా..? చిటికెలో కనిపెట్టేయొచ్చు..

ఆహార పదార్థాలు కల్తీ అనేది ఒక మాఫియాలా తయారవుతుంది. రోజు వాడుకునే నిత్యవసర వస్తువులు కూడా కల్తీ చేస్తున్నారు. దేవుడికి నెయ్యితో దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది అని భక్తుల నమ్మకం. ఆ నమ్మకాన్ని క్యాష్ చేసుకున్నాడు ఓ దుండగుడు. తాజా ఓ వ్యక్తి కల్తీ నెయ్యి తయారు చేసి పూజ సామాగ్రి దుకాణాలకు విక్రయిస్తున్నాడు. మోండామార్కెట్ మారుతి వీధిలో పంచర్ దుకాణం నడిపిస్తున్న పెరుమాళ్ నాచి ముత్తు నవీన్.. పంచర్ దుకాణంతోపాటు నెయ్యి వ్యాపారం కూడా చేస్తున్నాడు. ఇక ఈ నెయ్యి వ్యాపారం అడ్డుపెట్టుకొని ఎందరినో మోసం చేశాడు నవీన్‌. చివరికి..

S Navya Chaitanya

| Edited By: Srilakshmi C

Updated on: Aug 21, 2023 | 1:35 PM

ఆహార పదార్థాలు కల్తీ అనేది ఒక మాఫియాలా తయారవుతుంది. రోజు వాడుకునే నిత్యవసర వస్తువులు కూడా కల్తీ చేస్తున్నారు. దేవుడికి నెయ్యితో దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది అని భక్తుల నమ్మకం. ఆ నమ్మకాన్ని క్యాష్ చేసుకున్నాడు ఓ దుండగుడు. తాజా ఓ వ్యక్తి కల్తీ నెయ్యి తయారు చేసి పూజ సామాగ్రి దుకాణాలకు విక్రయిస్తున్నాడు. మోండామార్కెట్ మారుతి వీధిలో పంచర్ దుకాణం నడిపిస్తున్న పెరుమాళ్ నాచి ముత్తు నవీన్.. పంచర్ దుకాణంతోపాటు నెయ్యి వ్యాపారం కూడా చేస్తున్నాడు.

1 / 5
How to Check Purity of Ghee: కల్తీ నెయ్యి గుర్తించడం ఎలాగో తెలుసా..? చిటికెలో కనిపెట్టేయొచ్చు..

2 / 5
కల్తీ నెయ్యిని గుర్తించడం సులభం. నెయ్యిని కరిగించి ఒకసారి ఆ రంగుని పరిశీలించండి. ఒకవేళ నెయ్యి గోధుమ రంగులోకి మారితే అది స్వచ్ఛమైన నెయ్యి అని అర్థం. అది నెయ్యి పసుపచ్చ రంగులోకి మారితే కల్తీ నెయ్యి అని అర్థం.

3 / 5
ఇంకో విధంగా నెయ్యి అరిచెయ్యికి రాసుకుంటే చిన్న చిన్న గింజలుగా ఏర్పడితే కల్తీ నెయ్యిని అర్థం. స్వచ్ఛమైన నెయ్యి అయితే చేతిలో కలిసిపోతుంది. ఇలా రకరకాల ప్రయోగాలు చేసి కల్తీ నెయ్యిని గుర్తించవచ్చు.

4 / 5
వీలైనంతవరకు వీధుల్లో వచ్చే నెయ్యిని కొనుక్కోకపోవడం బెటర్‌. ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి వాడాలని అంటున్నారు నిపుణులు. ఒకవేళ బయట తీసుకున్న సరే ఒకటికి రెండుసార్లు పరిశీలించి తీసుకోవాలని సూచిస్తున్నారు.

5 / 5
Follow us