Ram Charan : రామ్ చరణ్ జోడిగా కన్నడ బ్యూటీ.. సుకుమార్ ప్లానింగ్ మాములుగా లేదుగా..
ప్రస్తుతం రామ్ చరణ్ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ పెద్ది. కొన్ని నెలులుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. మరోవైపు డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చరణ్ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. రంగస్థలం తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న మరో సినిమా ఇది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
