AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేపల కర్రీ ఫ్రిజ్‌లో పెట్టి తినడం మంచిదేనా?దీనిని ఎన్ని రోజులు తినవచ్చు అంటే?

చేపలకర్రీ అంటే ఇష్టపడి వారు ఎవరు ఉంటారు చెప్పండి చాలా మందికి ఫిష్ కర్రీ ఇష్టం ఉంటది. అయితే పెద్దవారు చెబుతుంటారు.. చేపల పులుసు వండిన రోజుకంటే, తర్వాత రోజు తింటేనే దాని టేస్ట్ వేరే లెవల్‌లో ఉంటుందని, మరి నిజంగానే, చేపలకూరని మరసటి రోజున కూడా తినవచ్చా? అసలు ఫిష్ కర్రీ ఎన్ని రోజుల వరకు తినవచ్చునో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 15, 2025 | 4:22 PM

Share
చేపల ఫ్రై, చేపల పులుసు , చేపల కర్రీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే కొంత మంది చేపలను వార వారం వండుకొని తింటే, మరికొంత మంది వారానికి ఒకసారి లేదా? నెలలో రెండు సార్లు తింటారు. ఇంకొంత మంది అయితే వండిన కర్రీనే రెండు లేదా మూడు రోజుల పాటు తింటారు. దీంతో చాలా మందిలో ఓ అనుమానం ఉంటుంది.

1 / 5
ఫిష్ కర్రీ ఎన్నిరోజుల పాటు తినవచ్చు ? ఫ్రిజ్‌లో పెట్టవచ్చా? లేదా అని చాలా మందిలో డౌట్ ఉంటుంది. కాగా, దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. అయితే చేపల పులుసు సహజంగా రెండు నుంచి మూడు రోజుల వరకు పాడవదు. కానీ దీనిని ఎప్పుడూ కూడా మరసటి రోజు తినేటప్పుడు తప్పక వేడి చేసి తినాలంట. ఇక దీనిని ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చా? అంటే పెట్టుకోవచ్చనే చెబుతున్నారు నిపుణులు. అయితే దీనిని ఫ్రిజ్‌లో పెట్టేముందు కొన్ని టిప్స్ పాటించాలంట.

2 / 5
చేపల పులుసును వేడి చేసి ఫ్రిజ్‌లో నిల్వ చేసే ముందు, దానిని సరిగ్గా వేడిచేయాలంట. అలాగే పులుసును వేడి చేసి చల్లబరిచిన తర్వాత, గాలి చొరబడి ఓ కంటైనర్‌లో నిల్వ చేయాలంట. దీని వలన ఫ్రిజ్‌లో పెట్టినా దాని రుచి మారకుండా, టేస్టీగా, ఫ్రెష్‌గా ఉంటుందంట. అంతే కాకుండా దీనిని ఇలా పెట్టిన మూడు రోజుల వరకు తినవచ్చునంట.

3 / 5
చాలా మందికి చేపల కూరను వండుకున్న తర్వాత ఎన్ని రోజుల వరకు తినాలి? అనే సమాచారం క్లారిగా తెలియదు. అయితే ఫిష్ కర్రీని వండుకున్న తర్వాత, అయితే మన ఊరి చేరువులో పట్టిన చేపలను, ఆరోజే వండుకొని రెండు  రోజుల వరకు తినవచ్చునంట. అలాగే దీనిని ఫ్రిజ్‌లో పెట్టుకొని మూడు రోజులు తినవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

4 / 5
అయితే చేపల కూరను స్టోర్ చేసుకొని తినే క్రమంలో తప్పక కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవి అంటే? చేపలకర్రీని వేడి చేసి తిన్న ప్రతి సారి కొన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట. అందుకే దాని రంగు, రుచిని పసిగట్టి, ఫిష్ కర్రీని తినాలని సూచిస్తున్నారు నిపుణులు. (నోట్ : ఇది కేవలం ఇంటర్నెట్ ఆధారంగా ఇచ్చిన సమాచారం మాత్రమే, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు)

5 / 5