Indian Rupee: భారతీయులను లక్షాధికారులను చేసే దేశాల గురించి తెలుసా..? అక్కడికి వెళ్తే..
మనలో చాలామందికి విదేశీ ప్రయాణం ఒక కలగా మిగిలిపోతుంది. విదేశాల్లో ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుందని చాలామంది భావిస్తారు. అయితే మీ జేబులో కేవలం కొన్ని వేల రూపాయలు ఉంటే, మీరు విదేశాల్లో లక్షాధికారిలా భావించే కొన్ని దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో భారత రూపాయి చాలా శక్తివంతమైనది. అక్కడ మన డబ్బు విలువ ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
