Pine nuts: నోట్లో వేసుకుంటే కరిగిపోయే పైన్ నట్స్.. ఎన్నో వ్యాధులకు దివ్యౌషధం..! ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..!!
పైన్ నట్స్.. వీటిని చిల్గోజా అని కూడా అంటారు. ఇది కూడా డ్రైఫ్రట్స్‌లో ఒక వెరైటీ. వీటిని ఆహారంలో చేర్చుకోవటం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్ వల్ల ఎముకలు ఐరన్ లాగా దృఢంగా తయారవుతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల క్యాల్షియం లోపం నెల రోజుల్లో నయమవుతుంది. రోజూ ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల అనేక లాభాలుంటాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
