Tirumala Saturdays: తిరుమల శనివారాలు ప్రారంభం.. ఇలా పూజిస్తే కుబేరులవ్వడం ఖాయం!

| Edited By: TV9 Telugu

Sep 25, 2024 | 11:19 AM

ప్రస్తుత కాలంలో అంతా డబ్బుతునే నడుస్తుంది. ఏది కొనాలన్నా డబ్బు ఉంటేనే. డబ్బులు ఉంటేనే సమాజంలో గౌరవ, మర్యాదలు వస్తున్నాయి. అయితే ఎంత కష్ట పడుతున్నా కూడా సరైన ఫలితం లేకపోతే.. ఇబ్బందులు పడక తప్పదు. సంపన్నులు అవడానికి ఎక్కువగా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ నెలలో తిరుమల శనివారాలు ప్రారంభం అయ్యాయి. ఈ శనివారాల్లో ప్రారంభిస్తే.. ఎన్నో కష్టాల నుంచి విముక్తి కావచ్చని శాస్త్ర నిపుణులు చెబుతారు. ఆర్థిక కష్టాల నుంచి బయట..

1 / 5
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సమయంలో, మొత్తం 5 సరఫరాదారుల నెయ్యిని పరీక్షించాలని కమిటీని కోరింది. ఏఆర్ డెయిరీ, ఆగ్రో ఫుడ్ శాంపిల్స్‌లో అంతర్గత అవకతవకలను గుర్తించి, మిగిలిన నాలుగు ట్యాంకర్లను వేరుచేసి, వీటిలో 2 ట్యాంకర్ల నమూనాలను జూలై 6న గుజరాత్‌లోని నేషనల్ డెయిరీకి పంపగా, మిగిలిన 2 ట్యాంకర్ల నమూనాలను పంపారు. జులై 12న గుజరాత్‌లోని నేషనల్ డెయిరీని డెవలప్‌మెంట్ బోర్డ్ ల్యాబ్‌కు పరీక్ష కోసం పంపారు. అక్కడి నుంచి వచ్చిన ఫలితం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

2 / 5
ఈ శనివారాల్లో ప్రారంభిస్తే.. ఎన్నో కష్టాల నుంచి విముక్తి కావచ్చని శాస్త్ర నిపుణులు చెబుతారు. ఆర్థిక కష్టాల నుంచి బయట పడి కుబేరులు అవుతారని అంటారు. మరి ఈ తిరుమల శనివారాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి? ఎలాంటి పూజలు నిర్వహించాలో ఇప్పుడు చూద్దాం.

3 / 5
భారత్‌లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడానికి సుదూర ప్రాంతాల నుండి ప్రజలు భారతదేశానికి వస్తారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి శ్రీవెంటేశ్వర దేవాలయం ఒకటి. ఇప్పుడు తిరుపతి లడ్డూ చుట్టూ వివాద జ్వాలలు రేగుతున్నాయి. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, యానిమల్‌ ఫ్యాట్‌ కలిసిందని ఆరోపణలు వచ్చాయి.

4 / 5
అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామి వారికి ఈ పూజలు నిర్వహించడం వలన ధన ప్రాప్తి, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెబుతున్నారు. మీరు కష్ట పడుతున్నప్పటికీ ఫలితం లభించక.. ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థికంగా బలంగా తయారవ్వాలి అనుకునేవారు ఈ శనివారాలు పూజలు చేయవచ్చు.

5 / 5