AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ సూపర్ ఫుడ్స్ మీ డైట్‎లో ఉంటే.. జుట్టు సమస్యలు దూరం..

జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారం చాలా ముఖ్యం. పోషకాహారం తగినంతగా అందకపోతే జుట్టు రాలడం, తెల్లబడటం, పొడిబారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తినడం వల్ల జుట్టు మళ్లీ ఆరోగ్యంగా పెరుగుతుంది. జుట్టు పెరుగుదలకు మేలైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Prudvi Battula
|

Updated on: Oct 12, 2025 | 1:59 PM

Share

1 / 5
క్యారెట్ తినడం వల్ల కంటి ఆరోగ్యంతో పాటు జుట్టు మెరుగుపడుతుంది. ఇందులోని విటమిన్ A జుట్టుకు తేమను అందించి పొడిబారకుండా కాపాడుతుంది. చిలకడదుంపలో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టుకు సహజమైన తేమను అందించి పొడిబారకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రోజూ కొంత చిలకడదుంప తీసుకుంటే జుట్టు మెరిసేలా మారుతుంది.

2 / 5
పాలకూర, గోంగూర వంటి ఆకుకూరల్లో ఐరన్, విటమిన్ A, C, ఫోలేట్ లాంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు రాలకుండా కొత్తగా పెరిగేలా చేస్తాయి. ఓట్స్‌లో పిండిపదార్థాలు, ఐరన్, జింక్, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పోషణకు అవసరమైన ముఖ్యమైన మూలకాలు. రోజూ ఓట్స్ తింటే జుట్టు బలంగా పెరుగుతుంది.

3 / 5
 కొంతమంది గుడ్డు తినప్పుడు అలర్జీ కలుగుతుంది. ఈ సమస్య ఉన్నవారు గుడ్డును తీసుకోవడం మంచిది కాదు. అలాగే మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు కూడా గుడ్డు తీసుకోవడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
వాల్‌నట్, ఆలివ్ ఆయిల్ వంటి ఆహారాల్లో ఒమేగా-3 అధికంగా ఉంటుంది. ఇవి జుట్టు పట్టు కోల్పోకుండా ఆరోగ్యంగా మెరిసేలా చేస్తాయి. రోజూ సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఐరన్, బయోటిన్, ఒమేగా-3 లాంటి పోషకాలు అందితే జుట్టు బలంగా పెరిగి నాజూగ్గా తయారవుతుంది.

5 / 5
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..